విధి నిర్వహణలో ఒత్తిడి
లేని వాతావరణాన్ని తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. ‘‘మీకు ఎలాంటి సమస్య
వచ్చినా పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. అయితే ప్రజలకు సేవలందించే బాధ్యత
మీరు తీసుకోండి’’ అని ఉద్యగులను కోరారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అరియర్స్‌లో 15 రోజుల వేతనాన్ని విరాళంగా
ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ నాయకులు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంగీకార పత్రం అందజేశారు.
No comments:
Post a Comment