photo gallery

 

Sunday, February 1, 2015

బాబూ.. నీకు నీతి ఉందా?

‘రుణమాఫీ అన్నావు.. వడ్డీలు కట్టవద్దన్నావు.. నీ మాటలు నమ్మాం.. ఓట్లు వేశాం. అందలం ఎక్కాక ఇప్పుడు కొందరికే మాఫీ అంటావా.. ఎవరూ అడక్కుండానే హామీలిచ్చి ఇప్పుడు మమ్మల్ని నట్టేట ముంచుతావా.. నీకు నీతి ఉందా చంద్రబాబూ’ అంటూ రైతులు, డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్మును వడ్డీల రూపంలో దోచుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుదీక్షలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, మహిళలు, నాయకులు 

No comments:

Post a Comment