ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 13న ఏపీలోని మూడు ప్రధాన నగరాల్లో పర్యటించారు. 13న ఉదయం విశాఖపట్నం, మధ్యాహ్నం విజయవాడ, సాయంత్రం తిరుపతిలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విజయవాడలో సింగపూర్‌మంత్రి, పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ కానున్నారు.
No comments:
Post a Comment