జూన్, జూలై నాటికి అక్కడి నుంచే పాలన
ప్రధాన కార్యాలయాలను తరలిస్తాం: బాబు
భూమి ఇచ్చిన జోన్‌లోనే అభివృద్ధి చేసిన భూమి
రాజధాని నగరాన్ని మరో సింగపూర్ చేస్తా
నవ్యాంధ్ర రాజధానిలో బాబు స్పష్టీకరణ
‘‘రాజధాని నిర్మాణం ఇక్కడ, ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందుకే జూన్, జూలై నెలల్లో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఈ ప్రాంతానికి తరలిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

No comments:
Post a Comment