నగరంలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేట్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు.
No comments:
Post a Comment