విజయవంతంగా ఆరు నెలల పాలనను పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం నగరంలోని ఇరిగేషన్ కార్యాయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరం సందర్భంగా పోలవరంలోనూ, పగో జిల్లాల్లోనూ పర్యటించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment