ప్రశాంతమైన వాతావరణానకిఇ తుళ్లూరు మారుపేరని, ఇక్కడ చిచ్చు పెట్టాలని చూస్తే ‘ఖబడ్దార్ జాగ్రత్త’ అం టూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని ప్రాం తంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉం చుకుని.. ‘‘మీ ఆటలు సాగవు.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను’’ అని హెచ్చరించారు. రాజధానిని ఇక్కడ కట్టుకోవటం ఒక అవకాశమ ని, ప్రజలలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు.
No comments:
Post a Comment