ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 5న ఆనందపురం మండలం గంభీరంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరు కావలసి వుంది. అదేరోజున ఏయూలో ఐఐఎం తరగతుల కోసం ఎంపిక చేసిన ఆంధ్రాబ్యాంక్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ భవనాన్ని కేంద్రమంత్రి స్మృతీఇరానీ పరిశీలించాల్సి వుంది. పలు కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో సీఎం తన పర్యటనను వాయుదా వేసుకున్నారు.
No comments:
Post a Comment