సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గం, అవకాశాలకు కేంద్రమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో శుక్రవారం ప్రవాస భారతీయ సమ్మేళనంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌సింగ్‌సహా పలువురు కేంద్ర మంత్రులతోపాటు తొమ్మిది రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో ఏపీలో గల వనరులు, పెట్టుబడి అవకాశాలపై సీఎం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు
No comments:
Post a Comment