photo gallery
Monday, January 26, 2015
హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది. విజయవాడలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న చంద్రబాబు వేడుకల అనంతరం గవర్నర్‌తో కలిసి హైదరాబాద్‌కు బయలు దేరినట్లు సమాచారం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment