నవ్యాంధ్రలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి! జూన్ నాటికి నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఒక్కరోజులోనే ఆ దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే జూన్ నాటికి ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజధానికి తరలించడానికి సన్నాహాలు ప్రారంభించింది
No comments:
Post a Comment