ఇబ్బందిగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. అందుకే కొత్తగా కార్యక్రమాలు ఆపేశాం
* ఏపీకి ప్రత్యేక హోదా అవకాశాలు క్షీణించటం వాస్తవమే
* ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ‘చూద్దాం.. అన్నీ చేస్తాం’ అని సీఎం వ్యాఖ్య
వాణిజ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు (బ్రాండింగ్) కల్పించడానికి దావోస్‌లో తన పర్యటన దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పర్యటన విశేషాలను మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ వివరాలను ఉత్సాహంగా వెల్లడించిన బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పీఆర్సీ అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం, ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు మందగించడం.. తదితర అంశాలపై నిరుత్సాహంగా స్పందించారు.

No comments:
Post a Comment