విజ్ఞాన తెలంగాణ రాకుండా.. బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యా ప్రమాణాలను తక్షణమే మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) జిల్లా ప్రథమ విద్యా మహా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
No comments:
Post a Comment