‘నేను చిన్నతనంలో హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. సమయానికి భోజనం ఉండేది కాదు.. రుచిలేదు, నాణ్యత లేదు.. ఆకలితో అలమటించేవాళ్లం. ఆ ఆకలి నుంచే ఆలోచన వచ్చింది.. ఆ ఆలోచన నుంచి చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే పోరాటానికి దారి తీసింది. ఆకలి తెలిసిన వాడికి అధికారం ఇస్తేనే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించిన వారికి మాదిగల అభివృద్ధే నిదర్శనమన్నారు.
No comments:
Post a Comment