ఎస్సీ వర్గీకరణకు ఏిపీ అసెంబ్లీలో తీర్మానించాలని డిమాండ్ చేస్తూ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో మంగళవారం సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. గతంలో ఎస్సీవర్గీకరణ ఉద్యమానికి టీడీపీ సహకరించిదని ఆ విశ్వాసంతో తెలంగాణలో చంద్రబాబు చేపట్టిన యాత్రలో మాదిగలు పాల్గొన్నారని తెలిపారు. ఆ విశ్వాసం కూడా లేకుండా బాబు మాదిగ జాతిని మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
No comments:
Post a Comment