టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ చొరవవల్లే కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయన్నారు. పేదవారికి న్యాయం చేసేందుకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు రూపశిల్పి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో వినూత్నమైన సరళిలో ఎన్టీఆర్ ముందుకెళ్లరని బాబు అన్నారు.
No comments:
Post a Comment