ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ రాహుల్ భాటియా గురువారం భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఇండిగో సర్వీసుల పెంపుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా దేశ ఏవియేషన్ రంగంలో ఏకైక లాభదాయక సంస్థగా ఉన్న ఇండిగో విశాఖను తన హబ్ గా చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment