మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో శుక్రవారం అత్యాచార యత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబ్‌నగర్ మండలం రాంచంద్రాపురంలో మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ యువకుడు ఆమె ప్రతిఘటించడంతో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు నిందితుడు సంపత్‌పై అత్యాచారయత్నంతో పాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment