ఆంధ్రప్రదేశ్‌లోని పేద బ్రా హ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తోందని ఏపీ బ్రా హ్మణ సేవా సంఘ సమా ఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవి కుమార్ అన్నారు. సచివాల యంలో చంద్రబాబు నాయుడును ఆయన బుధవారం కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ యువజన సంఘం నాయకులు సీతారామ్, సునీత, కె.తులసీ, వేదవర్మ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment