ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆస్పత్రిలో జనరల్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగర్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు సుదీర్ఘకాలంగా నిర్విరామంగా పనిచేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment