పేద కార్యకర్తలకు చేయూతను అందించడంలో భాగంగా.. కరీంనగర్‌లో టీడీపీ కార్యకర్త దూలం రాధిక కుమార్తె శామిలి వివాహ ఖర్చులకు టీడీపీ సాయం చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యదర్శి జనార్దన్ స్వయంగా వివాహానికి హాజరయి.. రాధిక కుటుంబానికి రూ. మూడు లక్షలు అందజేశారు. ‘‘కార్యకర్తల కష్ట సుఖాల్లో తెలుగుదేశం పార్టీ పాలు పంచుకుంటుంది.
No comments:
Post a Comment