తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంత్రివర్గంలో చేరితే తమకు అభ్యంతరం లేదని, కానీ, మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని టీ టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment