హైదరాబాద్ ;సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఉన్నత స్థానంలో ఉన్నప్రతి ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment