ముఖ్యమంత్రిచంద్రబాబు బ్రాహ్మణ బంధువు అని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక కోకన్వీనర్, గుంటూ రు జి ల్లా టీడీపీ నాయకుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. ఏ పీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను ఏర్పా టుచేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంగళవారం గుంటూరులో టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
No comments:
Post a Comment