అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జీవితాంతం బడుగు బలహీనవర్గాల కోసం వెంకటస్వామి పోరాడారని అన్నారు. ఈ రోజు సాయంత్రం పంజాగుట్ట స్మశాన వాటికలో వెంకటస్వామి అంత్యక్రియలు జరుగనున్నాయి.
No comments:
Post a Comment