photo gallery
Monday, December 15, 2014
చంద్రబాబుకు సలహాలిచ్చేంత అనుభవం జగన్‌కులేదు : కేఈ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సలహాలిచ్చేంత అనుభవం జగన్‌కు లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మరమనిషి అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. తన ఆస్తుల వివరాలు జగన్ బయటపెట్టగలరా అని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment