photo gallery
Monday, December 15, 2014
చక్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
సినీ సంగీత దర్శకుడు చక్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చక్రి మృతి పట్ల సంతాపం తెలిపిన బాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment