రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సోమవారం గన్నవరం రానున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ నుంచి ఆయన 10.45 గంటలకు హెలికాప్టర్‌లో ప్రకాశం జిల్లా కొండపి గ్రామానికి వెళతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు.
No comments:
Post a Comment